Live Transcribe

3.8
190వే రివ్యూలు
1బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Live Transcribe & Sound Notifications సహాయంతో చెవుడు, వినికిడి సమస్యలు ఉన్నవారు కేవలం Android ఫోన్‌ను ఉపయోగించి వారి రోజువారీ సంభాషణలను, అలాగే చుట్టుపక్కల శబ్దాలను మరింత బాగా అర్థం చేసుకోవచ్చు.

చాలా పరికరాలలో, మీరు ఈ దశలతో Live Transcribe & Sound Notificationsను తెరవవచ్చు:
1. మీ పరికర సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి
2. యాక్సెసిబిలిటీని ట్యాప్ చేయండి
3. మీరు ఏ ఫీచర్‌ను ఉపయోగించాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి, Live Transcribeను లేదా సౌండ్ నోటిఫికేషన్‌లను ట్యాప్ చేయండి

మీరు Live Transcribeను లేదా సౌండ్ నోటిఫికేషన్‌లను ప్రారంభించడానికి యాక్సెసిబిలిటీ బటన్‌ను, సంజ్ఞ‌ను, లేదా క్విక్ సెట్టింగ్‌లను (https://g.co/a11y/shortcutsFAQ) కూడా ఉపయోగించవచ్చు.

రియల్ టైమ్‌లో టైప్ చేసిన మాటలు
• 120కు పైగా భాషలలో, మాండలికాలలో రియల్ టైమ్‌లో టైప్ చేసిన మాటలను పొందండి. పేర్లు, నిత్యావసర వస్తువుల వంటి, మీరు తరచుగా వాడే పదాలను జోడించండి.
• ఎవరైనా మీ పేరును పిలిచినప్పుడు మీ ఫోన్ వైబ్రేట్ అయ్యేలా సెట్ చేయండి.
• మీ సంభాషణలో ప్రతిస్పందనలను టైప్ చేయండి.
• ఆడియోను ఉత్తమంగా వినడానికి వైర్‌లు ఉన్న హెడ్‌సెట్స్, బ్లూటూత్ హెడ్‌సెట్స్, USB మైక్‌లలో ఉండే బయటి మైక్రోఫోన్‌లను వాడండి.
• ఫోల్డ్ అవగల ఫోన్‌లలో, టైప్ చేసిన మాటలను, టైప్ చేసిన సమాధానాలను బాహ్య స్క్రీన్‌లో చూపండి, ఇలా చేయడం వలన ఇతరులతో కమ్యూనికేట్ చేయడం సులభం అవుతుంది.
• టైప్ చేసిన మాటలు 3 రోజుల వరకు సేవ్ అయ్యేలా ఎంచుకోండి. సేవ్ అయిన 'టైప్ చేసిన మాటల ఫైళ్లు' మీ పరికరంలో 3 రోజుల వరకు ఉంటాయి, కనుక మీరు వాటిని కాపీ చేసి మరెక్కడైనా పేస్ట్ చేయవచ్చు. టైప్ చేసిన మాటల ఫైల్స్ ఆటోమేటిక్‌గా సేవ్ అవ్వవు.

సౌండ్ నోటిఫికేషన్‌లు
• స్మోక్ అలారం బీప్ అని సౌండ్ చేసినప్పుడు లేదా పసిబిడ్డ ఏడ్చినప్పుడు వంటి సందర్భాలలో మీ చుట్టూ ఉన్న ముఖ్యమైన సౌండ్స్ గురించి నోటిఫికేషన్‌ను పొందండి.
• మీ గృహోపకరణాలు బీప్ అని సౌండ్ చేసినప్పుడు నోటిఫికేషన్‌ను పొందడానికి అనుకూల సౌండ్‌లను జోడించండి.
• మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి గత 12 గంటలలోని సౌండ్స్‌ను రివ్యూ చేయండి.

ఆవశ్యకతలు:
• Android 12, ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లు

Live Transcribe & Sound Notifications అనేది USలో చెవుడు, వినికిడి సమస్యలు గల వారి కోసం స్థాపించిన ప్రసిద్ధమైన, గల్లాడెట్ విశ్వవిద్యాలయం సహకారంతో తయారైంది.

సహాయం & ఫీడ్‌బ్యాక్
• ఫీడ్‌బ్యాక్‌ను అందించి, ప్రోడక్ట్ అప్‌డేట్‌లను పొందడానికి https://g.co/a11y/forum లో యాక్సెస్ చేయగల Google గ్రూప్‌లో చేరండి
• Live Transcribe & Sound Notificationsను ఉపయోగించడంలో సహాయం కోసం https://g.co/disabilitysupport లో మాతో కనెక్ట్ అవ్వండి

అనుమతుల నోటీసు
మైక్రోఫోన్: మీ చుట్టు పక్కల వినిపించే మాటలను, సౌండ్‌లను టైప్ చేయడానికి Live Transcribe, సౌండ్ నోటిఫికేషన్‌లకు మైక్రోఫోన్ యాక్సెస్ అవసరం. మాటల టైపింగ్‌లు లేదా గుర్తించబడిన సౌండ్‌ల ప్రాసెస్ విధానం పూర్తయిన తర్వాత ఆడియో స్టోర్ అవ్వదు.
నోటిఫికేషన్‌లు: సౌండ్ నోటిఫికేషన్‌ల ఫీచర్‌లకు సౌండ్‌ల గురించి మీకు నోటిఫికేషన్‌ను అందించడానికి నోటిఫికేషన్‌ల యాక్సెస్ అవసరం.
సమీపంలోని పరికరాలు: మీ బ్లూటూత్ మైక్రోఫోన్‌లతో కనెక్ట్ అవ్వడానికి Live Transcribeకు సమీపంలోని పరికరాల యాక్సెస్ అవసరం.
అప్‌డేట్ అయినది
31 మార్చి, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
వ్యక్తిగత సమాచారం, ఆడియో ఇంకా 3 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
డేటాను తొలగించడం సాధ్యం కాదు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

3.8
185వే రివ్యూలు
Ravi Kolli
18 ఏప్రిల్, 2025
nice
3 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Muthyam Jammula
22 ఫిబ్రవరి, 2025
OK
ఇది మీకు ఉపయోగపడిందా?
Maddala Raviprakashbabu
10 జూన్, 2024
Ok jest spelling mistek problems
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

• ఫోల్డ్ అవగల ఫోన్‌లలో Dual Screen సపోర్ట్. ఎక్స్‌పీరియన్స్‌లు ఒక్కో ఫోన్‌లో ఒక్కో విధంగా ఉండవచ్చు.
• హిందీ, కొరియన్, పోలిష్, పోర్చుగీస్, రష్యన్, సరళీకృత చైనీస్, సంప్రదాయ చైనీస్, టర్కిష్, వియత్నామీస్‌తో పాటు మరిన్ని ఆఫ్‌లైన్ భాషలకు సపోర్ట్ చేస్తుంది.