ఆఫీస్ ఉత్పాదకత కోసం MobiOffice తెలివైన ఎంపిక. MobiOffice అనేది PDF, Word, Excel మరియు PowerPoint ఫైల్‌లను చదవడానికి, సవరించడానికి మరియు సృష్టించడానికి మీకు అవసరమైన అన్ని ఫీచర్స్ కలిసి, మొబైల్ డివైస్‍ల పై వ్యక్తిగత లేదా వృత్తిపరమైన ఉపయోగం కోసం అత్యంత సుసంపన్నమైన మరియు ఫీచర్-ప్యాక్డ్ పరిష్కారం.
Documents, Spreadsheetలు మరియు ప్రెజెంటేషన్‍లు
• ఏ పనినైనా నిర్వహించడానికి ఉపయోగకరమైన టూల్స్ తో నిండిన శక్తివంతమైన అనువర్తనాలు.
• మీకు అవసరమైన అన్ని అడ్వాన్స్డ్ ఫీచర్‍లు - ఫార్మాట్ పెయింటర్, ట్రాక్ ఛేంజెస్, కండిషనల్ ఫార్మాటింగ్, ఫార్ములాలు, ప్రెజెంటేషన్ మోడ్ మరియు మరెన్నో.
• మీకు తెలిసిన మరియు ఇష్టపడే సుపరిచితమైన డెస్క్‌టాప్-ప్రేరేపిత అనుభూతి.
• PDF కు Word, Excel లేదా PowerPoint Documents ఎగుమతి చేయండి.
• అడ్వాన్స్డ్ భద్రతా ఎంపికలు.
అడ్వాన్స్డ్ PDF నిర్వహణ
• PDFలను తెరవండి, వీక్షించండి మరియు ఉల్లేఖించండి.
• పూరించదగిన ఫారంలతో పని చేయండి.
• PDF documentsపై డిజిటల్ సంతకం చేయండి.
• మెరుగైన భద్రత మరియు అనుమతుల నిర్వహణ.
• PDF documentsను Word, Excel లేదా ePubకు మార్చండి.
ప్రయాణంలో పని కోసం రూపొందించబడింది
• ఫైల్‌లను సులభంగా యాక్సెస్ చేయడానికి ఏకీకృత క్లౌడ్ స్టోరేజ్ - మా MobiDrive క్లౌడ్‌లో 5జిబి ఉచితంగా పొందండి లేదా మీ ప్రస్తుత Google Drive, OneDrive, Box లేదా Dropbox ఖాతాలను లింక్ చేయండి.
• మీ Windows PCని మీ అన్ని Android మరియు iOS మొబైల్ డివైస్‍లతో అనుసంధానిస్తూ క్రాస్-ప్లాట్‌ఫార్మ్ సామర్థ్యాలు.
• ప్రసిద్ధ ఫైల్ ఫార్మాట్‍లతో అనుకూలత - Microsoft, OpenOffice, Apple వారి iWork మరియు వందల కొద్దీ మరెన్నో.
• 65 కంటే ఎక్కువ భాషలలో స్థానికీకరించబడింది
• అత్యాధునిక Android వెర్షన్ కోసం ఆప్టిమైజ్ చేయబడిన ఆచరణ యోగ్యమైన మరియు యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్.
MobiOffice వ్యవస్థాపించడానికి పూర్తిగా ఉచితం మరియు documents చదవడానికి మరియు వీక్షించడానికి ఉపయోగించవచ్చు. మా ఉచిత 7-రోజుల ట్రయల్‌ను ప్రారంభించండి మరియు documentsను సవరించడం మరియు ప్రతి ఇతర అత్యాధునిక టూల్ మరియు ఫీచర్‍తో సహా MobiOffice అందించే అన్నింటిని మీరు చూడవచ్చు. మీకు లభించేది మీకు నచ్చితే, మా సౌకర్యవంతమైన నెలవారీ మరియు వార్షిక ధర ప్రణాళికలు మీ అవసరాలకు తగినట్లుగా సరైన పరిష్కారాన్ని ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.
ప్రీమియం ప్రయోజనాలు:
• MobiDriveపై 50 జిబి నిల్వ
• అపరిమిత PDF మార్పిడులు
• 20+ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్‌లాక్ చేయండి
• 2 మొబైల్ డివైస్‍లు మరియు 1 Windows PCలో ఉపయోగించండి
• ప్రకటనలు లేవు
• ప్రాధాన్యతగల మద్దతు
అప్‌డేట్ అయినది
26 మార్చి, 2025