Yahoo Mail Go

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
4.7
17.8వే రివ్యూలు
1మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Yahoo Mail Go యాప్‌ను పరిశీలిస్తున్నందుకు ధన్యవాదాలు—ఇది Gmail, Microsoft Outlook, Yahoo మెయిల్‌బాక్స్‌లతో సహా బహుళ ఖాతాలను క్రమపద్ధతిలో నిర్వహించడానికి Android కోసం రూపొందించిన ఉత్తమమైన, తెలికైన ఇమెయిల్ యాప్. మీరు మెయిల్‌బాక్స్ చిందరవందరగా లేకుండా ఉండాలనుకున్నా, మరింత అనుకూలీకరణ, జోడింపుల వీక్షణలు లేదా 1000GB ఇమెయిల్ నిల్వను కోరుకున్నా, మీకు కావలసిన అన్ని సౌలభ్యాలు మా వద్ద ఉన్నాయి. కనుక, మీ Yahoo, Gmail, Microsoft Outlook మెయిల్‌బాక్స్‌లను నియంత్రించడానికి Yahoo Mail Go యాప్‌ను ఉపయోగించండి.

ఇష్టమైన ఫీచర్‌లు:

ఏ ఇమెయిల్ చిరునామానైనా ఉపయోగించండి
మీ ఇతర ఖాతాలు ప్రభావితమయ్యేలా చేయకండి. మీ Outlook లేదా Gmail ఖాతాను జోడించి, అన్నింటినీ ఒకే స్థలంలో ఉంచండి. మీ ఇమెయిల్ ఖాతాలను విడివిడిగా ఉంచడాన్ని అనుకూల సెట్టింగ్‌లు, రంగులు, నోటిఫికేషన్‌లు అత్యంత సులభతరం చేస్తాయి. కనుక, మీరు కార్యాలయం కోసం Outlook, ఇంటి కోసం Yahoo, మిగతావాటి కోసం Gmailని ఉపయోగిస్తుంటే, మా ఇమెయిల్ యాప్‌తో అన్నింటినీ వాటికి నిర్దేశించిన సరైన స్థలంలో సులభంగా ఉంచవచ్చు.

అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి
కొనసాగండి, ఆపై మీరు మీ ఇన్‌బాక్స్‌లో కనిపించకూడదనుకునే స్పామ్, జంక్ మెయిల్ నుండి అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి. Yahoo Mail మీ ఇమెయిల్ చిరునామా సబ్‌స్క్రైబ్ చేసిన మెయిలింగ్ జాబితాలన్నింటినీ ఒకే స్క్రీన్‌లో చూపుతుంది, అలాగే ఒక్కసారి నొక్కడం ద్వారా వాటిని నిలిపివేయడాన్ని సులభతరం చేస్తుంది.

జోడింపుల వీక్షణ
నిర్దిష్ట వ్యక్తి నుండి వచ్చిన ఆ పత్రం కోసం చూస్తున్నారా? లేదా మూడు ఆదివారాల క్రితం బ్రంచ్‌లో తీసిన ఫోటో కావాలా? ఆందోళన పడకండి, అది ఇక్కడే ఉంది. ఒకే సులభమైన వీక్షణలో మీ ఫోటోలు, ఫైల్ జోడింపులన్నింటినీ చూడండి.

అనుకూలీకరణ
మీ ఇన్‌బాక్స్, మీ ఇష్టం. మీరు ఎక్కువ శ్రద్ధ వహించే ఫోల్డర్‌లు, వీక్షణలతో దిగువ నావిగేషన్ బార్‌ను అనుకూలీకరించండి. ఆపై మీ అభిరుచులకు అనుగుణంగా మీ ఇన్‌బాక్స్‌ను ఆసక్తికరంగా మార్చడానికి అనుకూల ధ్వనులు, థీమ్‌లు, స్వైప్‌లను ఎంచుకోండి.

ధ్వనులు + నోటిఫికేషన్‌లు

వివిధ వర్గాల ఇమెయిల్ నోటిఫికేషన్‌లు, అనుకూల ధ్వని హెచ్చరికలు, విజువల్ సెట్టింగ్‌ల నుండి ఎంచుకోండి—అప్పుడు, మీకు అవసరం లేని వాటిని మినహాయించి, అవసరమైన రిమైండర్‌లను మాత్రమే మీరు పొందుతారు.

యాక్సెసిబిలిటీ

అధిక కాంట్రాస్ట్ థీమ్‌లు, డైనమిక్ వచన పరిమాణ మార్పును అందిస్తుంది, TalkBack స్క్రీన్ రీడర్‌తో ఉపయోగించేలా అనుకూలీకరించబడింది. అలాగే ఇన్‌బాక్స్ దిగువన ఉండే ఫోల్డర్‌లు సహాయక సాంకేతికత వినియోగదారులు తక్కువ ప్రయాసతో తమ ఇమెయిల్‌ను నావిగేట్ చేయడంలో సహాయపడతాయి.

1000 GB నిల్వ

మీరు మీ మొత్తం ప్రపంచాన్ని ఒకేచోట కూర్చుని చూడలేరు. ఇమెయిల్ నిర్వహణ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి, ఆపై మళ్లీ మీ కొత్త మెయిల్‌ను పొందడానికి పాత జ్ఞాపకాలను తొలగించాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు.

గమనికలు:
- TalkBackతో ఉపయోగించడం కోసం అనుకూలీకరించబడింది.
- Yahoo Mail Go యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించే ముందు దయచేసి Yahoo Mail యాప్‌ను అన్ఇన్‌స్టాల్ చేయండి.

అభిప్రాయం అందిస్తారా? మీ అభిప్రాయం వినడానికి సంతోషంగా ఎదురుచూస్తున్నాము.
ymail-play-store-feedback@verizonmedia.com

సేవా నిబంధనలు:
https://policies.yahoo.com/us/en/yahoo/terms/product-atos/comms-mailadfree/index.htm

గోప్యతా విధానం: https://policies.yahoo.com/us/en/yahoo/privacy/products/mail/index.htm
అప్‌డేట్ అయినది
14 ఏప్రి, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
లొకేషన్, యాప్ యాక్టివిటీ మరియు పరికరం లేదా ఇతర IDలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 8 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.7
16.9వే రివ్యూలు

కొత్తగా ఏమి ఉన్నాయి

ఈ తాజా విడుదలలో పూర్తిగా అప్‌డేట్ చేసిన డిజైన్, అనేక కొత్త ఫీచర్‌లు అందించబడ్డాయి.

• కొత్త నావిగేషన్: దిగువన “జాయ్ బార్‌”లో మీ ఫోల్డర్‌లు, వీక్షణలన్నింటినీ యాక్సెస్ చేయండి.
• ఫోల్డర్‌లు: పంపినవి, డ్రాఫ్ట్‌లు, ట్రాష్, స్పామ్ & మీ ఇతర ఫోల్డర్‌ల మధ్య మారడానికి దిగువ నావిగేషన్‌లో “ఇన్‌బాక్స్” ట్యాబ్ నొక్కండి.
• కంపోజ్ & శోధన కుడివైపు ఎగువభాగానికి తరలించబడ్డాయి
• ఖాతా సమాచారం: మీ ఇమెయిల్ ఖాతాలను జోడించడానికి, నిర్వహించడానికి లేదా వాటి మధ్య మారడానికి ఎడమవైపు ఎగువన మీ ప్రొఫైల్ చిహ్నాన్ని నొక్కండి.