Premom

యాప్‌లో కొనుగోళ్లు
4.7
23.3వే రివ్యూలు
1మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Premom కు సుస్వాగతం! మహిళలచే నెలకొల్పబడిన యాప్ మహిళలకు గర్భధారణ మరియు మెరుగైన పునరుత్పత్తి ఆరోగ్యం యొక్క ప్రయాణం గురించి వారికి సాధికారత కల్పిస్తుంది.
Premom యొక్క అండోత్సర్గ ట్రాకర్ మరియు టెస్ట్ రీడర్ గర్భం దాల్చే ప్రయత్నం నుండి ఊహాకార్యాన్ని తీసుకుంటూ, కచ్చితమైన ఋతుచక్ర అంచనాలను, అండోత్సర్గ ట్రాకింగ్ నందిస్తూ, మరియు మీ ఫలదీకరణ గవాక్షాన్ని కనిపెడుతూ, అనేకమంది స్త్రీలు ఫలప్రదమైన గర్భధారణను వేగంగా మరియు సహజంగా సాధించేలా సహాయపడుతుంది.

అత్యుత్తమ అండోత్సర్గ పరీక్షగా ఫోర్బ్స్ హెల్త్ చే గుర్తించబడిన Premom మీ గో-టు-పీరియడ్ ట్రాకర్, ఫలదీకరణ ట్రాకర్ మరియు గర్భధారణ యాప్ గా కూడా పని చేస్తుంది.
“గర్భం దాల్చడానికి ప్రయత్నించడం” లేదా “గర్భధారణ” రూపాల మధ్య నిరంతరాయంగా మారండి. మా అండోత్సర్గ, గర్భధారణ మరియు ఋతుచక్ర ట్రాకింగ్ నుండి లబ్ది పొందిన అసంఖ్యాకమైన మహిళల్లో చేరండి మరియు మీ ఫలదీకరణ మరియు పునరుత్పత్తి ఆరోగ్యముపై గ్రాహ్యతలను పొందండి.

కొత్తది! Premom యొక్క భాగస్వామ్య ఫీచర్ - Predad™
మీ భాగస్వామితో అకౌంట్లను లింక్ చేయడం ద్వారా మీ గర్భధారణ ప్లానింగ్‌ని పెంపొందిస్తుంది. అది మద్దతునిచ్చే చర్యల కోసం సమయానికి రిమైండర్లు ఇవ్వడంతో పాటుగా మీ పీరియడ్, ఫెర్టైల్ విండో మరియు గర్భధారణ స్థితి గురించిన అప్‌డేట్‌లను తీసుకుంటాడు. కలిసి మీరు అండోత్సర్గ సమయాన్ని పట్టులో ఉంచుకోవచ్చు, ఒత్తిడి నుండి ఊరట పొంది మీ బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు. మీ సంబంధాన్ని మరింత గాఢంగా చేసుకోవడానికై అతనితో Premom పంచుకోండి మరియు మీ మీ గర్భధారణ అవకాశాలను పెంపొందించుకోండి.

ఎందుకు మాకు ప్రాధాన్యత ఇవ్వాలి?
మీ అత్యంత ఫలదీకరణ రోజుల యొక్క ప్రశస్తమైన అంచనాను ఇవ్వడానికి గాను Premom యొక్క ఉచిత అండోత్సర్గ ట్రాకర్, అండోత్సర్గ పరీక్షలు, పీరియడ్ ట్రాకింగ్, మరియు బేసల్ శరీర ఉష్ణోగ్రత చార్టింగ్ నుండి సురక్షిత, డేటా-ఆధారిత విశ్లేషణను ఉపయోగిస్తుంది. మీరు గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్నా, మీ గర్భధారణను పర్యవేక్షిస్తూ ఉన్నా, లేదా కేవలం మీ పీరియడ్లను ట్రాక్ చేస్తూ ఉన్నా, ఫలదీకరణ మరియు పునరుత్పత్తి ఆరోగ్యముపై మార్గదర్శనం అందించే మీ సహచరిగా మమ్మల్ని నమ్మండి.

ముఖ్యాంశాలు
అండోత్సర్గము క్యాలికులేటర్ మరియు ఫలదీకరణ ట్రాకర్
+ మీ ఫోన్ కెమెరా ఉపయోగించి అండోత్సర్గ టెస్టులను స్కాన్ చేయండి మరియు Premom మీరు గర్భం దాల్చే అత్యుత్తమ అవకాశాన్ని మీకు ఇచ్చేలా మీ ఫలదీకరణ రోజులను విశ్లేషించి అంచనా ఇవ్వనివ్వండి
+ మీ అండోత్సర్గ పరీక్షా ఫలితాల ఆధారంగా సానుకూలమైన గర్భధారణ యొక్క వాస్తవ-సమయపు ఋతుచక్ర అంచనాలను అందుకోండి
+ బేసల్ శరీర ఉష్ణోగ్రత ట్రాకర్ సులభంగా చదవగల BBT చార్టు పైన మా స్మార్ట్ బేసల్ థర్మామీటర్ తో ఉష్ణోగ్రతలను ఆటో సింక్ చేసుకోండి
+ మీ అండోత్సర్గ ట్రాకింగ్ ఆధారంగా వ్యక్తిగతీకృతమైన ఋతుచక్ర గ్రాహ్యతలు పొందండి, మరియు మీ ఫలదీకరణ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఒక ముందడుగు వేయండి.

పీరియడ్ ట్రాకర్ మరియు ఋతుచక్రపు క్యాలెండర్
ఇక ఏ మాత్రమూ ప్రణాళికలేని ఋతుప్రవాహ సందర్శనలు వద్దు! సక్రమంగా ఋతుచక్రం లేని స్త్రీలకు సైతమూ, Premom యొక్క సునిశిత సాంకేతికతతో అండోత్సర్గం మరియు పీరియడ్ ని కచ్చితంగా అంచనా వేయడం ఇప్పుడు సుసాధ్యం. Premom యొక్క ఉచిత పీరియడ్ ట్రాకర్ అనేది మీ పీరియడ్ ని ట్రాక్ చేయడానికి మరియు పలురకాల సామాన్య ఋతుచక్ర లక్షణాలను కనుక్కొని విశ్లేషించుకోవడానికి సహాయపడే ఆధునిక మరియు అత్యంత అధునాతనమైన ఋతుచక్ర ట్రాకర్ అయి ఉంది.
+ మా పీరియడ్ మరియు ఋతుచక్ర ట్రాకర్ తో మీ పీరియడ్‌ని, ప్రవాహ తీవ్రతను, అండోత్సర్గం, ఫలదీకరణ వ్యవధిని, గర్భధారణ మరియు గర్భాశయ శ్లేష్మమును ట్రాక్ చేయండి
+ 30+ లక్షణాలు మరియు చర్యలను ట్రాక్ చేసి రిపోర్టు చేయండి. PMS మరియు అండోత్సర్గ లక్షణాల పీరియడ్ డైరీని వ్రాస్తూ ఉండండి
+ మీ పీరియడ్, అండోత్సర్గపు రోజు, ప్రొజెస్టెరోన్ పరీక్షలు, BBT, మరియు లైంగిక చర్య కొరకు రిమైండర్లను సెట్ చేసుకోండి

గర్భధారణ ట్రాకర్
గర్భిణీయా? మీ గడువు తేదీని లెక్కించడానికి Premom యొక్క గర్భధారణ ట్రాకర్ తోడును ఉపయోగించుకోండి, ప్రతి వారమూ మీ బిడ్డ పురోగతిని ట్రాక్ చేయండి, మరియు కొత్త అమ్మగా ఏమి ఆశించాలో అనేదానిపై వ్యక్తిగతీకృతమైన విషయాన్ని పొందండి.

సంతానసాఫల్య నిపుణుల నుండి తెలుసుకోండి
200+ నిపుణులచే రూపొందించబడిన మహిళల ఆరోగ్య విషయాలను అన్వేషించండి. మీ ఋతుచక్రాలు, అండోత్సర్గం లేదా పీరియడ్ గురించిన ప్రశ్నలు ఉన్నాయా? వ్యక్తిగతీకృతమైన జవాబులు మరియు సహాయం కోసం మా “నిపుణులను అడగండి” సేవను ఉపయోగించుకోండి.

మద్దతునిచ్చే కమ్యూనిటీ

ప్రశ్నలున్నాయా? ఇమెయిల్ చేయండి: support@premom.com

గమనిక: Premom యాప్‌ని జనన నియంత్రణ/గర్భనిరోధకంగా ఉపయోగించకూడదు
అప్‌డేట్ అయినది
26 ఏప్రి, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 5 ఇతర రకాల డేటా
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 7 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.7
23.1వే రివ్యూలు
narsimhamurthy kollavajjala
9 జులై, 2020
1st time
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

Premom మీ సంతానోత్పత్తి అనుభవాన్ని మెరుగుపరచడానికి నిరంతరం అప్‌డేట్‌లను అందిస్తోంది, మీరు త్వరగా గర్భవతి కావడానికి సహాయపడుతుంది. ఈ అప్‌డేట్ వీటిని కలిగి ఉంటుంది:
బగ్ పరిష్కారాలు మరియు పనితీరు మెరుగుదలలు.
ప్రేమోమ్‌ని ఉపయోగించడం ఇష్టమా? మాకు రేటింగ్ ఇవ్వండి మరియు సమీక్షించండి మరియు మమ్మల్ని కనుగొనడంలో ఇతరులకు సహాయపడండి!